Secunderabad: బోయిన్‌పల్లిలో రూ.800 కోట్ల భూమి స్కామ్? బీఆర్‌ఎస్ ధర్నా

Secunderabad: కంటోన్మెంట్ పరిధిలోని బోయిన్‌పల్లిలో రూ.800 కోట్ల విలువైన 8 ఎకరాల భూమిని కాపాడాలంటూ తిరుమలగిరి ఎమ్మార్వో కార్యాలయాన్ని బీఆర్‌ఎస్ నాయకులు ముట్టడించారు.

Srikanth, Secunderabad
Published on: 20 Jun 2026 2:07 PM IST
Secunderabad
X

Secunderabad: బోయిన్‌పల్లిలో రూ.800 కోట్ల భూమి స్కామ్? బీఆర్‌ఎస్ ధర్నా

సికింద్రాబాద్: కంటోన్మెంట్ తిరుమలగిరి ఎమ్మార్వో కార్యాలయం ముట్టడించిన విఆర్ఎస్ నాయకులు.

బోయిన్పల్లి లోని ఎనిమిది వందల కోట్ల రూపాయల 8 ఎకరాల భూమిని కాపాడాలంటూ ఎమ్మార్వో కార్యాలయం.

ముందు ధర్నా నిర్వహించిన మన్నె కృశాంక్ గజ్జల నాగేష్ జక్కుల మహేశ్వర్ రెడ్డి, భారీ ఎత్తున పాల్గొన్న బిఆర్ఎస్ శ్రేణులు.

Srikanth, Secunderabad

Srikanth, Secunderabad

Next Story