Maheshwaram: మహేశ్వరంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం!

Maheshwaram: ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిపై అనుచిత వైఖరిని ఖండిస్తూ మహేశ్వరంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసిన బీఆర్‌ఎస్ నాయకులు.

K Sai, Maheswaram
Published on: 7 Sept 2026 2:47 PM IST
Maheshwaram
X

Maheshwaram: మహేశ్వరంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం!

Maheshwaram: అసెంబ్లీ సాక్షిగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు జరిగిన పరాభవం. మరియు తెలంగాణ తొలి మహిళా మంత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మహేశ్వరం శాసనసభ్యురాలు శ్రీమతి పి.సబితా ఇంద్రారెడ్డి గారి పై అనుచితంగా ప్రవర్తించిన కాంగ్రెస్ ప్రభుత్వం మరియు పోలీసుల తీరును ఖండిస్తూ మహేశ్వరం నియోజకవర్గ కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దగ్నం చేసిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు.

ఈ కార్యక్రమంలో మహేశ్వరం గ్రామ సర్పంచ్ మునగపాటి నవీన్, మాజీ కో ఆప్షన్ సభ్యుడు సయ్యద్ అదిల్ అలీ, పి.ఏ.సి.ఎస్ డైరెక్టర్లు కాడమోని ప్రభాకర్, పోల్కం బాలయ్య, తదితరులు పాల్గొన్నారు.

K Sai, Maheswaram

K Sai, Maheswaram

Next Story