Secunderabad: బిఆర్‌ఎస్ నాయకుడు మన్నే క్రిశాంక్ అరెస్ట్!

Secunderabad: సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో బిఆర్‌ఎస్ అధికార ప్రతినిధి మన్నే క్రిశాంక్‌ను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. నోటీసులు ఇవ్వలేదని క్రిశాంక్ ఆగ్రహం.

Srikanth, Secunderabad
Published on: 8 Sept 2026 10:43 AM IST
Secunderabad
X

Secunderabad: బిఆర్‌ఎస్ నాయకుడు మన్నే క్రిశాంక్ అరెస్ట్!

Secunderabad: సికింద్రాబాద్ కంటోన్మెంట్లో బిఆర్ఎస్ అధికార ప్రతినిధి మన్నే క్రిశాంక్ అరెస్ట్.

కార్యకర్తలను అడ్డుపడుతున్న ఇంట్లో నుంచి క్రిశాంక్ ను లాక్కెళ్లిన పోలీసులు. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ఇంట్లో వారిని బెదిరించి లాక్క వెళ్లడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన క్రిశాంక్. ఎటువంటి నిరసన కార్యక్రమాలు జరగకుండా ముందస్తుగా అరెస్టులు.

Srikanth, Secunderabad

Srikanth, Secunderabad

Next Story