Hyderabad: ఐమాక్స్ అంబేద్కర్ విగ్రహం వద్ద బీఆర్ఎస్ మహిళా నేతల ధర్నా

Hyderabad: కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ సైఫాబాద్‌లోని అంబేద్కర్ విగ్రహం వద్ద బీఆర్ఎస్ మహిళా నేతలు, వివిధ మహిళా సంఘాలు భారీ ఆందోళన చేపట్టాయి.

GIRI, CENTRAL ZONE
Published on: 15 May 2026 12:25 PM IST
Hyderabad
X

Hyderabad: ఐమాక్స్ అంబేద్కర్ విగ్రహం వద్ద బీఆర్ఎస్ మహిళా నేతల ధర్నా

హైదరాబాద్: కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడుని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తు..సైఫాబాద్ ఐమాక్స్ వద్ద ఉన్న పెద్ద అంబెడ్కర్ వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టిన బి ఆర్ ఎస్ మహిళ నేతలు. వివిధ మహిళా సంఘాలు.

GIRI, CENTRAL ZONE

GIRI, CENTRAL ZONE

Next Story