Hyderabad: మాజీ మంత్రి మల్లారెడ్డిపై కార్యకర్త రక్తంతో నిరసన!
Hyderabad: మాజీ మంత్రి మల్లారెడ్డికి సొంత పార్టీ కార్యకర్త రక్తంతో లేఖ రాయడం తీవ్ర కలకలం రేపుతోంది.
Hyderabad: మాజీ మంత్రి మల్లారెడ్డిపై కార్యకర్త రక్తంతో నిరసన!
Hyderabad: మాజీ మంత్రి మల్లారెడ్డి కి ఓ కార్యకర్త రక్తంతో తడిపిన లేక రాయడం స్థానిక కార్యకర్తల్లో, నాయకులలో చర్చనియాంషంగా మారింది. పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ ప్రత్యర్థుల వేదికలపై కనిపిస్తున్నాడానే మండిపడుతున్నారు.
తన కోసం BRS జండాను భుజాన మోసిన లక్షలాది మంది కార్యకర్తల విశ్వాసాని దెబ్బతిస్తున్నాడాని ఆవేదన. BRS పార్టీ అధికారంలో ఉన్నపుడు ఉత్సాహంతో పరుగులు తీసిన మల్లారెడ్డి,పార్టీ కష్టకాలంలో ఉన్నపుడు ఎందుకు పార్టీకి దూరంగా ఉంటున్నావని ప్రశ్నిస్తున్నారు.
కార్యకర్తలను తన విద్యసంస్థల్లో పని చేసే ఉద్యోగులుగా చూస్తూ, డబ్బు ఆహంకారాన్ని ప్రదర్శిస్తూ పార్టీని బలహీన పరుస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. BRS పార్టీ అంటే తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం అలంటి పార్టీ సిద్ధాంతలను తుంగలో తోక్కుతు అవమానించడం దారుణమన్నారు.
కార్యకర్తలను మరచిన ఏ నాయకుడైన చరిత్ర హినూడిగా కాలగర్భం లో కలిసిపోవడం తథ్యమని అందుకే ఈ లేక నా రక్తంతో తడుపుతూ ఆవేదనతో రాస్తున్నానని లేకలో పేర్కొన్నారు.




