Medchal: మేడ్చల్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌కు తాళం వేసిన యజమాని!

Medchal: మూడేళ్లుగా అద్దె చెల్లించకపోవడంతో మేడ్చల్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌కు ఇంటి యజమాని తాళం వేశారు.

NAKSHATRAM, MEDCHAL
Published on: 31 Aug 2026 9:40 PM IST
Medchal
X

Medchal: మేడ్చల్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌కు తాళం వేసిన యజమాని!

మేడ్చల్: గత మూడు సంవత్సరాలుగా ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ భవనానికి అద్దె చెల్లించకపోవడంతో విసిగిపోయిన ఇంటి యజమాని సోమవారం ఉదయం మేడ్చల్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ గేటుకు తాళం వేసి తన నిరసన తెలిపారు.

​ప్రభుత్వ వ్యవస్థల గత కొన్ని నెలలుగా బకాయి పడ్డ అద్దె చెల్లించాలంటూ డిపార్ట్‌మెంట్ అధికారులను ఎన్నిసార్లు కోరినా ఎలాంటి స్పందన లేదని యజమాని వాపోయారు. ప్రభుత్వ సంస్థలే ఇలా అద్దెలు ఎగవేస్తే, సామాన్యుల పరిస్థితి ఏమిటని ఆయన మీడియా సమావేశంలో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో ఉండాల్సిన పోలీస్ స్టేషన్‌కు ఏకంగా యజమానే తాళం వేయడం స్థానికంగా మరియు అధికారుల వర్గాల్లో కలకలం రేపింది.

NAKSHATRAM, MEDCHAL

NAKSHATRAM, MEDCHAL

Next Story