Hyderabad: బంజారాహిల్స్‌లో కొత్త కేఫే స్టైల్ బేవరేజ్ బార్ ప్రారంభం!
Hyderabad: హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని మనమ్ చాక్లెట్ ఖార్ఖానాలో సరికొత్త కేఫే స్టైల్ బేవరేజ్ బార్ అందుబాటులోకి వచ్చింది.
Hyderabad: బంజారాహిల్స్‌లో కొత్త కేఫే స్టైల్ బేవరేజ్ బార్ ప్రారంభం!
హైదరాబాద్: చల్లటి రుచికరమైన కోల్డ్ కాఫీ ప్రియుల కోసం మరో కొత్త కేఫే స్టైల్... బేవరేజ్ బార్ అందుబాటులోకి వచ్చింది. హైదరాబాద్ బంజారాహిల్స్ మనం చాక్లెట్ ఖార్ఖానాలో బేవరేజ్ బార్ ను ఏర్పాటు చేసినట్లు నిర్వహకులు తెలిపారు .
14 రకాల చాక్లెట్ ఫ్లేవర్స్ తో కోల్డ్ ,హాట్, షేక్స్ తయారు చేసి అందిస్తున్నట్లు తెలిపారు . మనం తాగే పానీయాన్ని మనమే డిజైన్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు నిర్వహకులు తెలిపారు.
Next Story




