Secunderabad: నవ కంటోన్మెంట్ లక్ష్యంగా పనిచేస్తున్నాం!
Secunderabad: మహేంద్రహిల్స్ రవి కాలనీ పార్కులో ఓపెన్ జిమ్ ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీగణేష్. కంటోన్మెంట్ ప్రజల ఆరోగ్యం, పార్కుల అభివృద్ధికి ప్రాధాన్యం.
Secunderabad: నవ కంటోన్మెంట్ లక్ష్యంగా పనిచేస్తున్నాం!
Secunderabad: నవ కంటోన్మెంట్ తోపాటు పిట్ కంటోన్మెంట్ చేయాలన్న ఉద్దేశంతో పని చేస్తున్నట్లు కంటోన్మెంట్ ఏం ఎల్ ఏ శ్రీగణేశ్ తెలిపారు..మహేంద్రహిల్స్..రవి కాలని పార్క్ లో ఏం ఎల్ ఏ శ్రీగణేశ్ స్థానికులతో కలిసి ఓపెన్ జిమ్ ప్రారంభించారు.
కంటోన్మెంట్ అభివృద్ధి తోపాటు కంటోన్మెంట్ ప్రజల ఆరోగ్యంగా కనుక వాకింగ్,జిమ్ చేసుకోవాలని పార్క్ ల అభివృద్ధి తోపాటు ఓపెన్ జిమ్స్ ను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.తెలంగాణ ఉద్యమకారుల ఇప్పటి వరకు బి ఆర్ ఎస్ ప్రభుత్వం లో కెసీఆర్ చేయలేనిది,ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి వారికి ఇండ్ల తోపాటు అన్ని రకాలుగా ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారని ఏం ఎల్ ఏ శ్రీగణేశ్ తెలిపారు.
Next Story




