Hyderabad: సరూర్‌నగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం తప్పిన ప్రాణనష్టం!

Hyderabad: సరూర్‌నగర్ ఎల్‌బీనగర్-దిల్‌సుఖ్‌నగర్ మార్గంలో ఘోర రోడ్డు ప్రమాదం. కారు నుజ్జునుజ్జైనా క్షేమంగా బయటపడిన ప్రయాణికులు.

RAHUL, MEERPET
Published on: 9 Sept 2026 10:37 AM IST
Hyderabad
X

Hyderabad: సరూర్‌నగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం తప్పిన ప్రాణనష్టం!

Hyderabad: సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం. కొత్తపేట VM హోమ్ మెట్రో పిల్లర్ నంబర్ 1630 వద్ద LB నగర్–దిల్‌సుఖ్‌నగర్ ప్రధాన రహదారిపై ప్రమాదం చోటుచేసుకుంది.

AP02W 6138 నంబర్ గల గ్రానైట్ లారీని TS09 EE 1889 నంబర్ గల కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు కావడం జరిగింది.

అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కానీ ప్రాణనష్టం కానీ సంభవించలేదు. ప్రమాదానికి గల కారణాలపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

RAHUL, MEERPET

RAHUL, MEERPET

Next Story