Hyderabad: ఆల్ ఇండియా దళిత క్రిస్టియన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిటీ పిలుపు
Hyderabad: ఎస్సీ హోదా కల్పించాలనే ప్రధాన డిమాండ్‌తో ఆగస్టు 10న 'చలో ఢిల్లీ' కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆల్ ఇండియా దళిత క్రిస్టియన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిటీ ప్రకటించింది.
Hyderabad: ఆల్ ఇండియా దళిత క్రిస్టియన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిటీ పిలుపు
హైదరాబాద్: అణగారిన దళిత క్రైస్తవుల హక్కుల సాధన కోసం ఆల్ ఇండియా దళిత క్రిస్టియన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఆగస్టు 10న చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వ హిస్తున్నట్లు కమిటీ గౌరవ అధ్యక్షుడు సంగటి మనోహర్ మహాజన్, వ్యవస్థాపక జాతీయ అధ్య క్షుడు సంగటి చిన్న యోసేపు తెలిపారు.
సంబం ధిత కరపత్రాన్ని హైదరాబాద్ ప్రెస్ క్లబ్లోలో కమిటీ గౌరవ అధ్యక్షుడు ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ మహా ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. బిషప్ సంజయ్ ఆనంద్ మాట్లాడుతూ దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా వర్తింపజేసేలా చట్టాన్ని సవరించాలని కోరారు.
Next Story




