Gaddiannaram: 'ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక' గడ్డి అన్నారం మార్కెట్‌లో కొత్త మార్పులు!
Gaddiannaram: గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ పరిధిలో స్వచ్ఛత కార్యక్రమం. ఎన్టీఆర్ నగర్ కూరగాయల మార్కెట్‌లో తడి, పొడి చెత్త సేకరణ ఎత్తివేత.
Gaddiannaram: 'ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక' గడ్డి అన్నారం మార్కెట్‌లో కొత్త మార్పులు!
Gaddiannaram: గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ పరిధిలోని NTR నగర్ కూరగాయల మార్కెట్ లో “ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక “ అనే నినాదంతో మార్కెట్ పరిసరాలలో రైతులకు.. వ్యాపారులకు.. వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరిశుభ్రంగా ఉండేలా ప్రత్యేక కార్యాచరణ తో తడి పొడి చెత్త సేకరణ ఎత్తివేసే కార్యక్రమాన్ని చేపట్టమనీ గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి అన్నారు.. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ శ్రీ CH, బాస్కర చారి… సభ్యులు శ్రీ మచ్చేందర్ రెడ్డి… శ్రీ బండి మధుసూదన్ రావు… శ్రీ గణేష్ నాయక్… శ్రీ నర్సింహ… మార్కెట్ కార్యదర్శి వహీద్ తో పాటు సిబ్బంది పాల్గొన్నారు.
Next Story




