Hyderabad: విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన సీఎం రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం
Hyderabad: విదేశీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో స్వాగతించిన మాజీ కార్పొరేటర్ సీఎన్ రెడ్డి.
Hyderabad: విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన సీఎం రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం
Hyderabad: హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో సీఎం రేవంత్ రెడ్డి గారికి ఘన స్వాగతం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు విదేశీ పర్యటన ముగించుకుని ఈరోజు హైదరాబాద్‌కు చేరుకున్న సందర్భంగా, హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ముఖ్యమంత్రి గారిని స్వాగతించిన మాజీ కార్పొరేటర్ శ్రీ సి.ఎన్. రెడ్డి గారు.
Next Story




