Kodangal: సీఎం రేవంత్ రెడ్డి రెండో రోజు పర్యటన అభివృద్ధి పనులకు శ్రీకారం!
Kodangal: కొడంగల్లో సీఎం రేవంత్ రెడ్డి రెండో రోజు పర్యటన. క్రిటికల్ కేర్ బ్లాక్, పాఠశాల భవనాలు ప్రారంభం, టీచర్స్ డే వేడుకల్లో పాల్గొననున్న ముఖ్యమంత్రి.
Kodangal: సీఎం రేవంత్ రెడ్డి రెండో రోజు పర్యటన అభివృద్ధి పనులకు శ్రీకారం!
Kodangal: సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ రెండో రోజు స్వంత నియోజకవర్గం కొడంగల్ లో పర్యటించనున్నారు. రాత్రి కొడంగల్ లో బస చేశారు. నియోజకవర్గంలోని కీలక అభివృద్ధి కార్యక్రమాలపై మరోసారి సమీక్ష జరపనున్నారు.
కొడంగల్ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో జరిగే ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలకు సీఎం హాజరవుతారు. ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ లో క్రిటికల్ కేర్ బ్లాక్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంబించనున్నారు. ఆ తర్వాత ఎంపీపీ, జెడ్పీహెచ్ బాలికల పాఠశాల భవనం, ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ ను భవనాన్ని ప్రారంభించనున్నారు.
Next Story




