London: నేడు హైదరాబాద్‌కూ సీఎం రేవంత్ రెడ్డి లండన్ పర్యటన పూర్తి!

London: లండన్ పర్యటన ముగించుకుని సీఎం రేవంత్ రెడ్డి నేడు హైదరాబాద్ రానున్నారు. అమెరికా పర్యటనకు కేంద్ర అనుమతి దక్కకపోవడంతో స్వరాష్ట్రానికి తిరుగుపయనం.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 23 Aug 2026 1:40 PM IST
London
X

London: నేడు హైదరాబాద్‌కూ సీఎం రేవంత్ రెడ్డి లండన్ పర్యటన పూర్తి!

London: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ హైదరాబాద్ చేరుకోనున్నారు. లండన్ పర్యటనలో ఉన్న సీఎం రెవంత్ రెడ్డటి అమెరికా వేళ్లేందుకు కేంద్రం అనుమతి ఇవ్వకపోవడంతో బ్రిటన్ నుంచే స్వరాష్ట్రానికి తిరుగు పయనం అయ్యారు. లండన్ పర్యటనలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

తెలంగాణలో విద్యా, పరిశోధన, ఆవిష్కరణలు, స్టార్టప్ రంగాలను మరింత బలోపేతం చేసే దిశగా కేంబ్రిడ్జి యూనివర్సిటీకి చెందిన విద్యా వేత్తలు, ప్రతినిధులతో సమావేశమై పలు అంశాలపై చర్చించారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story