Hyderabad: సీఎం రేవంత్ చేతుల మీదుగా ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్’ ప్రారంభం!
Hyderabad: రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్ల గ్రామంలో ప్రతిష్టాత్మక 'తెలంగాణ పబ్లిక్ స్కూల్'ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు.
Hyderabad: సీఎం రేవంత్ చేతుల మీదుగా ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్’ ప్రారంభం!
Hyderabad: రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్ల గ్రామంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ను సందర్శించిన సీపీ తరుణ్ జోష్, జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, ఆకునురి మురళి, అనంతరం CM సభా, హెలిపాడ్ ఏర్పాట్లను పరిశీలించారు.
సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈనెల 17వ తేదీన ముఖ్యమంత్రి చేతుల మీదుగా తెలంగాణ మోడల్ పబ్లిక్ స్కూల్ లను ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి తెలిపారు, ప్రవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలను ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయమని,
అందుకోసం చేస్తున్నామని నియోజకవర్గంలోని విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద ఎత్తున ప్రభుత్వ పబ్లిక్ స్కూల్లో విద్యార్థులను పెద్ద యేత్తున చేరికలు చేస్తున్నారన్నారనీ తెలిపారు, అదేవిధంగా పిల్లలకు బ్రేక్ ఫాస్ట్ వంటి కార్యక్రమాలను ప్రారంభించనున్నట్లు తెలిపారు, రాష్ట్రంలోనే ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభిస్తారూ కావున పెద్ద ఎత్తున నియోజకవర్గంలోని ప్రజలు హాజరుకావాలని పిలుపునిచ్చారు.




