Tandur: కిరాణా షాపులోకి నాగుపాము సాహసం చేసి పామును పట్టిన వైస్ చైర్మన్!
Tandur: తాండూరు కోకట్ రోడ్డులోని కిరాణా షాపులోకి నాగుపాము ప్రవేశించడంతో కలకలం.
Tandur: కిరాణా షాపులోకి నాగుపాము సాహసం చేసి పామును పట్టిన వైస్ చైర్మన్!
Tandur: తాండూరు పట్టణ పరిధిలో నాగుపాము కలకలం.
తాండూరు పట్టణంలోని కోకట్ రోడ్డు ప్రాంతంలో పాము కలకలం సృష్టించిన సంఘటన చోటుచేసుకుంది.
తాండూరు - కోకట్ మధ్య ఉన్న ఒక కిరాణా షాపులోకి నాగుపాము చోరబడడంతో షాపు యజమాని తీవ్ర భయాందోళనకు గురయ్యాడు.
దీంతో తాండూరు మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్ సాహసం చేసి నాగుపామును పట్టి బయటికి తీయడంతో షాప్ యజమాని స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
వర్షాలు పడుతున్న కారణంగా పాములు విష జంతువులు ఇళ్లలోకి చేరపడే ఆస్కారం ఉన్నందున స్థానిక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు, రెవెన్యూ, విద్యు శాఖ అధికారులు ప్రజలకు సూచించారు.
Next Story




