Wanaparthy: ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని పరిశీలించిన కలెక్టర్ సూరభి!

Wanaparthy: వనపర్తి జిల్లా కేంద్రంలోని 2వ వార్డు రజక సంఘం భవనంలో ఇందిరమ్మ జీవిత బీమా పథకం అమలును కలెక్టర్ సూరభి పరిశీలించారు.

S.NAGESH, WANAPARTHY
Published on: 23 Nov 2026 12:13 PM IST
Wanaparthy
X

Wanaparthy: ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని పరిశీలించిన కలెక్టర్ సూరభి!

Wanaparthy: వనపర్తి జిల్లా కేంద్రంలోని 2వ వార్డ్ లో రజక సంఘం భవనం లో ఇందిరమ్మ జీవిత బీమా పథకం గురించి పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్ సూరభి.

ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ గారిని కారకమ ఇన్చార్జి నితీష్ కుమార్ గారిని ఈ యొక్క పథకం పట్టిష్టవంతంగా నిర్వహించాలని పేదవారికి సమాచారం ఇచ్చి అందరూ ఈ పథకంలో చేరేటట్లు చూడాలని ఆదేశించారు.

కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ శ్రీమతి బి రమాదేవి మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కాంగ్రెస్ నాయకులు బి కృష్ణ మహేష్ రమేష్ శ్రీకాంత్ వినోద్ పాల్గొన్నారు.

S.NAGESH, WANAPARTHY

S.NAGESH, WANAPARTHY