Hyderabad: కుత్బుల్లాపూర్‌లో స్టీల్ బ్రిడ్జ్ పనులను పరిశీలించిన కమిషనర్ సృజన!

Hyderabad: కుత్బుల్లాపూర్ జీడిమెట్ల సర్కిల్-55 పరిధిలోని సుభాష్ నగర్ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులను సైబరాబాద్/గ్రేటర్ కమిషనర్ డా. జి. సృజన క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

BOMMA SRIDHAR, QUTHBULLAPUR
Published on: 5 Nov 2026 12:16 PM IST
Hyderabad
X

Hyderabad: కుత్బుల్లాపూర్‌లో స్టీల్ బ్రిడ్జ్ పనులను పరిశీలించిన కమిషనర్ సృజన!

Hyderabad: సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ Dr. జి. సృజన I.A.S , కుత్బుల్లాపూర్ జోనల్ కమిషనర్‌ పింకేష్ కుమార్ I.A.S తో కలిసి కీలకమైన పౌర మౌలిక సదుపాయాలు,అభివృద్ధి పనులను సమీక్షించడానికి జీడిమెట్ల సర్కిల్-55 లో గురువారం ఉదయం క్షేత్రస్థాయి తనిఖీ నిర్వహించారు. ఈ

పర్యటనలో భాగంగా పైప్ లైన్ రోడ్ సుబాష్ నగర్ లో నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్ పనులను పర్వేక్షించడం జరిగినది. స్టీల్ బ్రిడ్జ్ పనులను క్షేత్రస్థాయి లో సంబందిచ్చిన ఇంజనీరింగ్ అదికారులను మరియు కాంట్రాక్తోర్ ను స్టీట్ బ్రిడ్జ్ పనుల యొక్క పురోగతిని అడిగి తెలుసుకోవడం జరిగినది.

ఈ వారం లో టౌన్ ప్లానింగ్ అధికారులు స్టీల్ బ్రిడ్జ్ ముందు ఉన్న బిల్డింగ్ లను, ఫూట్ పాత్ లను క్లియర్ చేసి ఇంజనీరింగ్ వారికి అప్పగించాలని కమిషనర్ మేడమ్ ఆదేశించరు. వీలైనంత త్యరగా స్టీల్ బ్రిడ్జ్ పనులను పూర్తి చేయాలని సంబందిత గుత్తేదారుని ఆదేశించరు.

ఈ కార్యక్రమం లో కుత్బుల్లాపూర్ జోనల్ కమిషనర్ తో పాటు జీడిమెట్ల సర్కల్-55, డిప్యూటీ కమిషనర్ (DC) డి శంకర్ సింగ్, కొంపల్లి సర్కల్-56, డిప్యూటీ కమిషనర్ (DC) కుమారి.

BOMMA SRIDHAR, QUTHBULLAPUR

BOMMA SRIDHAR, QUTHBULLAPUR