Jeedimetla: జీడిమెట్లలో కుత్బుల్లాపూర్ జోనల్ కమిషనర్ పింకేష్ కుమార్ పర్యటన
Jeedimetla: జోనల్ కమిషనర్ పింకేష్ కుమార్ (IAS) జీడిమెట్ల సర్కిల్ పరిధిలోని వర్షపు నీరు నిలిచిన పలు కాలనీల్లో మున్సిపల్ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించారు.
Jeedimetla: జీడిమెట్లలో కుత్బుల్లాపూర్ జోనల్ కమిషనర్ పింకేష్ కుమార్ పర్యటన
జీడిమెట్ల: ఉదయం పింకేష్ కుమార్, ఐఏఎస్, కుత్బుల్లాపూర్ జోనల్ కమిషనర్ నిన్న కురిసిన వర్షానికి జీడిమెట్ల సర్కిల్ పరిధిలో పలు కాలనీల్లో వర్షపు నీరు నిలువవున్న ప్రాంతాలను పర్యటించించి సమస్యలను తెలిసుకోవడం జరిగినది.
ఈ రోజు IDPL ప్రధాన దారి, శ్రీకృష్ణ నగర్ నుండి సుచిత్ర వరకు వాణి నగర్, పద్మానగర్ ఫసే-I, మరియు పద్మా నగర్ ఫసే-II కాలనీల్లో పర్యటించడం జరిగినది.
ఈ కార్యక్రమంలో డి. శంకర్ సింగ్, డిప్యూటీ కమిషనర్, జీడిమెట్ల సర్కల్-55, బాల మురళి, DY EE, గోపాల్ కృష్ణా, AEE, శివ ప్రకాష్, DYEE (SWM), జిలానీ పాషా, జవాన్ CMC Monsoon టీమ్, SFAs అందరు అధికారులు పాల్గూన్నారు.
Next Story




