Hyderabad: కేటీఆర్, హరీష్ రావుపై కాంగ్రెస్ నేతల తీవ్ర స్థాయిలో విమర్శలు!

Hyderabad: రాష్ట్రంలో కరువు పరిస్థితులపై కేటీఆర్, హరీష్ రావు చేస్తున్న వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

G. Rama Krishna, Hyderabad
Published on: 28 Oct 2026 1:06 PM IST
Hyderabad
X

Hyderabad: కేటీఆర్, హరీష్ రావుపై కాంగ్రెస్ నేతల తీవ్ర స్థాయిలో విమర్శలు!

Hyderabad: KTR, హరీష్ రావు లు ఆంబోతుల్లా అబద్ధాలు. రాష్ట్రంలో కరువు రావాలని క్షుద్ర పూజలు చేశారు. రేవంత్ రెడ్డి గారు వర్షాల కోసం, యజ్ఞం ,చేశారు. బావబమ్మర్దులకు కరువు వస్తే కేటిఆర్, హరీష్ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. రోజుకో ఒక వేషాలు వేసుకొని ఊర్లు పంచుకొని తిరుగుతున్నారు.

అబద్ధాలు ప్రచారం చేస్తున్న కేటీఆర్ ను చెట్టు కట్టేసి కోదండం తీయాలని ప్రజల్ని కోరుతున్నా. కేటీఆర్ సిరిసిల్ల, హరీశ్ సిద్దిపేట లో ప్రజలు అంగీ లాగు విప్పి పంపుతారు అన్నారు. సన్యాసులు దరిద్రులు ప్రకృతి కరువు పైన జాగ్రత్తలు చెప్పాల్సిన ప్రతి పక్ష నేతలు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. పది ఏళ్ళు రాష్టాన్ని అవినీతి అక్రమాల తో దొబ్బి తిని నీతులు మాట్లాడుతున్నారు. ఎల్నినో కరువు దాదాపు 58 దేశాల్లో వచ్చిన కరువును రాజకీయం చేస్తారా.

చీల్చి చెండాలని కోరుతున్నాం. రాష్ట్రంలో కరెంటు కోతల లేకుండా, నీటి కొరత లేకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది అన్నారు. రాష్టానికి వచ్చింది కరువు మాకు కాదు అనే చందంగా కేటీఆర్ పొగరు బోతు మాటలు మాట్లాడుతున్నారు విమర్శించారు. తెలంగాణ ప్రజలు మీ అబద్ధాలకు అసత్యాలను నమ్మరని అన్నారు. కరువు ఎదురుక్కంటాం రాష్టాన్ని రైతులను, వ్యవసాయాన్ని కాపాడుపుకుంటాం అన్నారు.

G. Rama Krishna, Hyderabad

G. Rama Krishna, Hyderabad