Rangareddy: తలకొండపల్లి మండలంలో మృతుడి కుటుంబానికి ఆర్థిక సాయం

Rangareddy: తలకొండపల్లి మండలం లింగరావుపల్లిలో మృతి చెందిన టేకురి చంద్రయ్య కుటుంబాన్ని కాంగ్రెస్ నేతలు పరామర్శించి, ఆర్థిక సాయం అందజేశారు.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 9 Aug 2026 11:16 AM IST
Rangareddy
X

Rangareddy: తలకొండపల్లి మండలంలో మృతుడి కుటుంబానికి ఆర్థిక సాయం

రంగారెడ్డి జిల్లా: తలకొండపల్లి మండలం లింగరావుపల్లి గ్రామనికి చెందిన టేకురి చంద్రయ్య అనారోగ్య కారణంగా మృతి చెందడం జరిగింది ఈ విషయాన్ని గ్రామ నాయకుల ద్వారా తెలుసుకున్న మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు లింగరావుపల్లి గ్రామ సర్పంచ్ కాసు శ్రీనివాస్ రెడ్డి *మృతదేహానికి పూలమాలతో నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించి ధనవంతువ ఆర్థిక సాయం మృతుడు పెద్ద కుమారుడికి నర్సింహా కీ ₹10000 రూపాయలు ఆర్ధిక సహాయం అందించారు అదేవిధంగా గ్రామ ఉప సర్పంచ్ భూత్కూరి వెంకట్ రెడ్డి ₹2000 అందిచడం జరిగింది...... మొత్తం కుటుంబ సభ్యులకు 12000 రూపాయలు ఆర్థిక సాయం అందించారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు బాల్ రెడ్డి గారు ఉప సర్పంచ్ భూత్కూరి వెంకట్ రెడ్డి వార్డు సభ్యులు బొచ్చుపల్లి శేఖర్ టేకురి శివలింగం టేకురి సుమన్ మరియు గ్రామ నాయకులు బొచ్చుపల్లి రాములు చంద్రయ్య వెంకటయ్య కిష్టయ్య రాజేష్ రబ్బానీ రాములు నర్సింహా శ్రీకాంత్ కుమార్ తదితరులు పాల్గొనడం జరిగింది...

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY

Next Story