Secunderabad: సికింద్రాబాద్‌లో ఘనంగా గ్రాడ్యుయేట్ ఓటర్ నమోదు!

Secunderabad: సికింద్రాబాద్‌లో గ్రాడ్యుయేట్ ఓటర్ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకుడు రాజేష్ యాదవ్ కుమారులు అభిషేక్, విశాల్. ఓటరు నమోదు పూర్తి.

Srikanth, Secunderabad
Published on: 23 Oct 2026 4:05 PM IST
Secunderabad
X

Secunderabad: సికింద్రాబాద్‌లో ఘనంగా గ్రాడ్యుయేట్ ఓటర్ నమోదు!

Secunderabad: సికింద్రాబాద్ గ్రాడ్యుయేట్ ఓటర్ నమోదు కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాజేష్ యాదవ్ కుమారులు అభిషేక్ యాదవ్ మరియు విశాల్ యాదవ్ తమ గ్రాడ్యుయేట్ ఓటర్ నమోదును పూర్తి చేసుకున్నారని రాజేష్ యాదవ్ తెలిపారు.

హైదరాబాద్ ఇన్‌ఛార్జ్ మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ మైనార్టీ మంత్రి శ్రీ అజారుద్దీన్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ శ్రీగణేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఓటర్ నమోదు కార్యక్రమాన్ని తన ఇద్దరు కుమారులు సద్వినియోగం చేసుకున్నారని ఆయన పేర్కొన్నారు.

ప్రజాస్వామ్య హక్కును వినియోగించుకోవడంలో తాము ఎల్లప్పుడూ ముందుంటామని ఆయన తెలిపారు.

Srikanth, Secunderabad

Srikanth, Secunderabad