Talakondapally: ఖానాపూర్‌లో మృతుడి కుటుంబానికి కాంగ్రెస్ నాయకుల ఆర్థిక సాయం!

Talakondapally: రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం ఖానాపూర్‌లో అనారోగ్యంతో మృతి చెందిన జంకు కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన కాంగ్రెస్ నాయకులు.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 22 Aug 2026 2:12 PM IST
Talakondapally
X

Talakondapally: ఖానాపూర్‌లో మృతుడి కుటుంబానికి కాంగ్రెస్ నాయకుల ఆర్థిక సాయం!

Talakondapally: రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం ఖానాపూర్ గ్రామం కర్కాస్ తండా వాస్తవ్యులు సభవాట్ జంకు గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఈరోజు ఉదయం మృతి చెందారు విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు మండల అధ్యక్షులు కాసు శ్రీనివాస్ రెడ్డి 4000 రూపాయలు మాజీ మండల అధ్యక్షులు డోకరి ప్రభాకర్ రెడ్డి 3000 రూపాయలు ఆర్థిక సాయం చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ గోపాల్ నాయక్, రాజేందర్ నాయక్,రాజు నాయక్, సంతోష్ నాయక్ , నర్య నాయక్ , ఛత్రునాయక్, మరియు తదితరులు పాల్గొన్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY

Next Story