Ranga Reddy: మాజీ ఎంపీటీసీ ఇంట్లో నివాళులర్పించిన నేతలు!
Ranga Reddy: చంద్రధన గ్రామంలో మాజీ ఎంపీటీసీ బండల సుధాకర్ రెడ్డి మాతృమూర్తి దశదినకర్మ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొని నివాళులర్పించారు.
Ranga Reddy: మాజీ ఎంపీటీసీ ఇంట్లో నివాళులర్పించిన నేతలు!
రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం చంద్రధన గ్రామం మాజీ ఎంపీటీసీ బండల సుధాకర్ రెడ్డి గారి మాతృమూర్తి దశదినకర్మ కార్యక్రమంలో పాల్గొన్న తలకొండపల్లి మండల్ మాజీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డోకూరి ప్రభాకర్ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఇంచార్జ్ మధుసూదన్ రెడ్డి కసిరెడ్డి విజేందర్ రెడ్డి మాజీ సర్పంచ్ శ్యాంసుందర్ రెడ్డి కాకి కృష్ణ ఆల్వాల్ రెడ్డి శంకర్ గారు మరియు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Next Story




