Secunderabad: బండి భగీరథ్ పరారీ అంటూ పోస్టర్లు.. రంగంలోకి పోలీసులు
Secunderabad: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలోని అల్ఫా హోటల్ వద్ద గుర్తుతెలియని వ్యక్తులు వాల్ పోస్టర్లు అంటించడం సంచలనంగా మారింది.
Secunderabad: బండి భగీరథ్ పరారీ అంటూ పోస్టర్లు.. రంగంలోకి పోలీసులు
Secunderabad: పోక్సో కేసులో బండి భగీరథ్ పరారీలో ఉన్నాడు అంటూ దర్శనం ఇస్తున్న వాల్ పోస్టర్స్. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అల్పా హోటల్ ముందు డీవైడర్ కు వాల్ పోస్టర్స్ అంటించిన గుర్తుతెలియని వ్యక్తులు, వాల్ పోస్టర్ లో కేంద్ర హోమ్ సహాయ శాఖ మంత్రి బండి సంజయ్ అతడి కుమారుడు ఉన్న ఫోటో వాల్ పోస్టర్ లో ఉంది.
Next Story




