Hyderabad: 'సైబర్ సిటీ ట్రెవిటా' ఎక్స్‌పీరియన్స్ సెంటర్ ప్రారంభం!

Hyderabad: హైదరాబాద్‌లో ‘సైబర్ సిటీ ట్రెవిటా’ ఎక్స్‌పీరియన్స్ సెంటర్ ప్రారంభం. 60 వేల చదరపు అడుగుల క్లబ్‌హౌస్, 35 ప్రపంచస్థాయి సదుపాయాలతో అల్ట్రా లగ్జరీ ప్రాజెక్ట్.

RAJESH,	WEST ZONE
Published on: 24 Oct 2026 11:18 AM IST
Hyderabad
X

Hyderabad: 'సైబర్ సిటీ ట్రెవిటా' ఎక్స్‌పీరియన్స్ సెంటర్ ప్రారంభం!

Hyderabad: హైదరాబాద్ లో సైబర్ సిటీ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న అల్ట్రా లగ్జరీ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్‌ ‘సైబర్ సిటీ ట్రెవిటా’ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను ప్రారంభించారు.

ట్రూ లగ్జరీ థీమ్‌తో రూపొందించిన ఈ ప్రాజెక్ట్‌లో 35 ప్రపంచస్థాయి సదుపాయాలతో స్కైలైన్ డెక్, 60 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో క్లబ్‌హౌస్, టెర్రస్ పూల్‌తో పాటు 75 శాతం పచ్చని ప్రదేశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.

అత్యాధునిక బయోమెట్రిక్ సెక్యూరిటీ వాల్ట్స్, రోబోటిక్ పార్శిల్ డెలివరీ వ్యవస్థ వంటి సాంకేతిక సదుపాయాలతో విలాసవంతమైన, సురక్షితమైన జీవనశైలిని అందించడమే లక్ష్యంగా ట్రెవిటాను రూపొందించినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు.

RAJESH,	WEST ZONE

RAJESH, WEST ZONE