Quthbullapur: విరిగిపడటానికి సిద్ధంగా ఉన్న విద్యుత్ స్తంభం.. నిద్ర వీడని అధికారులు!
Quthbullapur: బాదురుపల్లి ప్రభుత్వ పాఠశాల రహదారిలో ఓ విద్యుత్ స్తంభం విరిగిపడటానికి సిద్ధంగా ఉంది.
Quthbullapur: విరిగిపడటానికి సిద్ధంగా ఉన్న విద్యుత్ స్తంభం.. నిద్ర వీడని అధికారులు!
Quthbullapur: అధికారుల నిర్లక్ష్యం వల్ల పొంచి ఉన్న ప్రమాదం సరఫరా నిలిపివేస్తుంటారు ప్రతి వారం చెట్ల కొమ్మలు, నిర్వహణ కోతలు విధించినా.. క్షేత్రస్థాయిలో మాత్రం సమస్యలు ఉత్పన్నమవుతునే ఉన్నాయని నివాసితులు చెబుతున్నారు.
మరోవైపు సాంకేతికత ఎంత పెరిగినా.. వైరు తెగి కింద పడిన వెంటనే ఆటోమెటిక్ గా కరెంటు నిలిచిపోయే 'రిలే ప్రొటెక్ష న్ సిస్టమ్' (ట్రిప్పింగ్ వ్యవస్థ) సక్రమంగా పనిచేయకపోవడమే అధికారుల పనితీరుకు అద్దం పడుతోం దని చెప్పొచ్చు.
కొన్నిచోట్ల విరగడానికి సిద్ధంగా ఉన్న స్తంభాలను కిందిస్థాయి సిబ్బంది గమనించకపోవడం గమనర్వం బాదురుపల్లి గవర్నమెంట్ స్కూల్ రోడ్డులో ఉన్న స్తంభం నిదర్శనం.
Next Story




