Kukatpally: మ్యాన్‌హోల్ సమస్యపై తక్షణ చర్యలు డిప్యూటీ కమిషనర్ ఆదేశం!

Kukatpally: కూకట్‌పల్లి అల్విన్ కాలనీ సర్కిల్-51 పరిధిలోని భాగ్యనగర్ కాలనీలో డిప్యూటీ కమిషనర్ చాముండేశ్వరి పారిశుద్ధ్య పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు.

Maruthisagar, Kukatpally
Published on: 11 Aug 2026 9:18 AM IST
Kukatpally
X

Kukatpally: మ్యాన్‌హోల్ సమస్యపై తక్షణ చర్యలు డిప్యూటీ కమిషనర్ ఆదేశం!

Kukatpally: కూకట్ పల్లి, మారుతి సాగర్, రిపోర్టర్: అల్విన్ కాలనీ సర్కిల్-51 పరిధిలోని భాగ్యనగర్ కాలనీలో డోర్ టు డోర్ చెత్త సేకరణ పనులను డిప్యూటీ కమిషనర్ చాముండేశ్వరి ఆకస్మికంగా తనిఖీ చేశారు.

అనంతరం జయనగర్‌లో దెబ్బతిన్న మ్యాన్‌హోల్‌పై వచ్చిన ఫిర్యాదును పరిశీలించారు. సమస్యను వెంటనే పరిష్కరించేందుకు HMWSSB అధికారుల దృష్టికి తీసుకెళ్లి, త్వరితగతిన మరమ్మతులు చేపట్టాలని సూచించారు. ఈ తనిఖీలో SRP, SFA అధికారులు పాల్గొన్నారు.

Maruthisagar, Kukatpally

Maruthisagar, Kukatpally

Next Story