yadagirigutta: నరేందర్ రెడ్డి నివాసంలో యాదాద్రి బోర్డు సభ్యుల కోలాహలం!

yadagirigutta: ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు వేం నరేందర్ రెడ్డిని డీసీసీ అధ్యక్షురాలు ధన్వంతి , యాదాద్రి నూతన ట్రస్ట్ బోర్డు సభ్యుడు లక్ష్మీనారాయణ నాయక్ కలిశారు.

MD AHMAD PASHA, JANGAON
Published on: 7 July 2026 5:21 PM IST
yadagirigutta
X

yadagirigutta: వేం నరేందర్ రెడ్డి నివాసంలో యాదాద్రి బోర్డు సభ్యుల కోలాహలం!

యాదగిరిగుట్ట: ఈ రోజు డీసీసీ అధ్యక్షురాలు ధన్వంతి లక్ష్మీనారాయణ లకావత్ గారు, యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం ట్రస్టు బోర్డు సభ్యులు డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్ గారితో కలిసి వేం నరేందర్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. నూతనంగా యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ ట్రస్టు బోర్డు మెంబర్ గా నియమితులైన డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్ గారికి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ & మార్కెట్ చైర్మన్ ఎర్రమల్ల సుధాకర్, మాజీ మున్సిపల్ చైర్మన్ వేమళ్ల సత్యనారాయణ రెడ్డి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కంచె రాములు తదితరులు పాల్గొన్నారు.

MD AHMAD PASHA, JANGAON

MD AHMAD PASHA, JANGAON

Next Story