Rangareddy: ఘనంగా దేవునిపడకల్ గంగపుత్ర సంఘం నూతన కమిటీ ఎన్నిక!

Rangareddy: రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం దేవునిపడకల్ గ్రామంలో గంగపుత్ర సంఘం నూతన పాలకవర్గాన్ని ఎన్నుకున్నారు.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 3 Aug 2026 5:27 PM IST
Rangareddy
X

Rangareddy: ఘనంగా దేవునిపడకల్ గంగపుత్ర సంఘం నూతన కమిటీ ఎన్నిక!

రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం ఈరోజు 03/08/2026 సోమవారం రోజున తలకొండపల్లి మండలం, దేవునిపడకల్ గ్రామంలో, గంగపుత్ర సంఘం లో ఎలక్షన్ అధికారిని రోజా మేడం చేతులమీదుగా ఎలక్షన్ ఆర్డర్ కాపీ గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో మాజీ సర్పంచ్ కాడమోని శ్రీశైలం గంగపుత్ర సంఘం మాజీ అధ్యక్షులు అంబటి రమేష్ మరియు మాజీ అధ్యక్షులు, మరియు ఉపాధ్యక్షులు మరియు గంగపుత్ర సంఘం సభ్యులకు ఇవ్వడం జరిగింది.

నూతన పాలక వర్గానికి హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు నూతనంగా ఎన్నికైన దేవునిపడకల్ గంగపుత్ర సంఘం పాలక వర్గం, అధ్యక్షుడు -అంబటి వెంకటేష్ జంగయ్య, సెక్రటరీ - కాడమోని నర్సింహా కృష్ణయ్య, ఉపాధ్యక్షులు - గుంటి లింగం రాములు, కోశాధికారి - అంబటి బిక్షపతి S% యాదయ్య, డైరెక్టర్లు - అంబటి రమేష్, అంబటి శ్రీను, అంబటి వెంకటేష్, కాడమోని సత్తయ్య, అంబటి పద్మమ్మ.

మీ అందరి సమర్థవంతమైన నాయకత్వం, అంకితభావం సంస్థను మరింత ముందుకు తీసుకువెళుతుందని, నూతన శిఖరాలను తాకుతుందని మేము సంపూర్ణంగా విశ్వసిస్తున్నాము. మీ పదవీకాలం విజయవంతం కావాలని మనసారా కోరుకుంటున్నాము.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY

Next Story