నేలపాలవుతున్న తాగునీరు: బౌరంపేట్ - మల్లంపేట్ రహదారిపై లీకవుతున్న ప్రధాన పైప్‌లైన్!

బౌరంపేట్ - మల్లంపేట్ ప్రధాన రహదారిపై ఎస్ఆర్కే (SRK) గ్రీన్ పార్క్ వద్ద తాగునీటి పైప్‌లైన్ భారీగా లీకవుతోంది.

BOMMA SRIDHAR, QUTHBULLAPUR
Published on: 11 Jun 2026 6:20 AM IST
నేలపాలవుతున్న తాగునీరు: బౌరంపేట్ - మల్లంపేట్ రహదారిపై లీకవుతున్న ప్రధాన పైప్‌లైన్!
X

నేలపాలవుతున్న తాగునీరు: బౌరంపేట్ - మల్లంపేట్ రహదారిపై లీకవుతున్న ప్రధాన పైప్‌లైన్!

కుత్బుల్లాపూర్: బరంపేట్ నుండి మల్లంపేట వెళ్లే దారిలో ప్రధాన తాగునీటి సరఫరా పైపులైన్ లీకేజీ కారణంగా తాగు నీరు నేలపాలవుతోంది. మల్లంపేట్ బోరంపేట్ గండి మైసమ్మ వరకు అంతర్గత రహ దారి విస్తరించి ఉంది. కాగా ఈ రహదరీ గుండా పలు కాలనీలలో నుంచి వేర్వేరు బౌరంపేట ప్రాంతాలకు తాగునీటిని సరఫరా చేసే ప్రధాన పైపు లైన్ ఉంది.

కాగా ఇక్కడి బరంపేట్ నుంచి వైపు వెళ్లే దారిలో మార్గంలో SRK గ్రీన్ పార్క్ వద్ద ఓ చోట భారీగా లీకేజీ అవుతోంది. దీంతో తాగునీరంతా దిగువన ఉన్న కాలనీలల వరకు రోడ్లపై ప్రవహిస్తోంది. ఇలా కొత్తేం కాదు దాదాపు దీంతో మూడుసార్లు జరగగా అధికారులు సరి చేయడం మళ్లీ లీక్ అవ్వడం ఇలా పరిపాటిగా మారిన వైనం సాయంత్రం నుండి ఇదే పరిస్థితి ఉంది. దీంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదు రవుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

BOMMA SRIDHAR, QUTHBULLAPUR

BOMMA SRIDHAR, QUTHBULLAPUR

Next Story