Dundigal: బహదూర్‌పల్లిలో కూల్చివేతల కలకలం.. అనుమతులు లేని బిల్డింగ్ నేలమట్టం!

Dundigal: దుండిగల్ సర్కిల్ బహదూర్‌పల్లిలో అక్రమంగా నిర్మించిన ఐదు అంతస్తుల భవనం కూల్చివేత.

BOMMA SRIDHAR, QUTHBULLAPUR
Published on: 13 May 2026 10:23 AM IST
Dundigal
X

Dundigal: బహదూర్‌పల్లిలో కూల్చివేతల కలకలం.. అనుమతులు లేని బిల్డింగ్ నేలమట్టం!

Dundigal: దుండిగల్ సర్కిల్ పరిధి బహదూర్పల్లిలో అనుమతులు లేకుండా నిర్మించిన ఐదు అంతస్తుల భవనంపై అధికా రులు చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగా భవనానికి సంబంధించిన గోడలను మంగళ వారం సిబ్బంది కూల్చివేశారు. పట్టణ ప్రణాళిక విభాగం ఏసీపీ శ్రీనివాస్ సమక్షంలో కూల్చివేతలు చేపట్టారు. నిబంధనలు అతిక్రమించి నిర్మా ణాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

BOMMA SRIDHAR, QUTHBULLAPUR

BOMMA SRIDHAR, QUTHBULLAPUR

Next Story