Dundigal Thanda: శ్రీ యెల్లమ్మ తల్లి బోనాలకు ప్రజాప్రతినిధులకు ఆహ్వానం

Dundigal Thanda: దుండిగల్ తండా-2లో ఆగస్టు 1, 2 తేదీల్లో నిర్వహించే యెల్లమ్మ తల్లి బోనాల ఉత్సవాలకు ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఎమ్మెల్యే వివేక్‌లకు ఆహ్వానం.

BOMMA SRIDHAR, QUTHBULLAPUR
Published on: 27 July 2026 9:24 PM IST
Dundigal Thanda
X

Dundigal Thanda: శ్రీ యెల్లమ్మ తల్లి బోనాలకు ప్రజాప్రతినిధులకు ఆహ్వానం

దుండిగల్: దుండిగల్ తండా-2లో ఆగస్టు 1న అభిషేకం మరియు ఆగస్టు 2న శ్రీ యెల్లమ్మ తల్లి బోనాలు ఘనంగా నిర్వహించనున్న సందర్భంగా గౌరవ MLC శ్రీ శంభీపూర్ రాజు, MLA శ్రీ వివేక్, మాజీ MLC రాములు నాయక్, అలాగే కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ కొలను హనుమంత్ రెడ్డి కి ఆలయ కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా ఆహ్వాన పత్రిక అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు నెహ్రూ నాయక్, ప్రేమ్‌సింగ్ నాయక్, శాంతాబాయి, ప్రవీణ్ నాయక్, సోను, మహిపాల్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ యెల్లమ్మ తల్లి ఆశీస్సులతో బోనాల మహోత్సవం విజయవంతం కావాలని కోరుకుంటూ…

BOMMA SRIDHAR, QUTHBULLAPUR

BOMMA SRIDHAR, QUTHBULLAPUR

Next Story