Eatala Rajender: సీఎం రేవంత్‌పై ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు!

Eatala Rajender: పేదల భూములు గుంజుకోవడానికే దీనిని తెచ్చారని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 6 July 2026 9:10 PM IST
Eatala Rajender
X

Eatala Rajender: సీఎం రేవంత్‌పై ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు!


ఈటెల రాజేందర్: మేము మెట్రో కి కమిట్మెంట్ తో ఉన్నాం. రేవంత్ రెడ్డి ప్రతీది రాజకీయం చేయడం కరెక్ట్ కాదు.రంగనాథన్ అన్నింటికీ అతీతం అనుకుంటున్నాడు.

హిట్లర్ స్ఫూర్తితో ఏర్పడ్డ హైడ్రా ఎప్పటికీ ప్రజల కోసం పని చేయదు.పేద ప్రజల భూములు గుంజుకొని బడాబాబులకి పంచి పెట్టడానికే హైడ్రా..

హైడ్రా దాన్ని డ్రామాకి త్వరలో ప్రజలు బుద్ది చెపుతారు.హైడ్రాకి హైకోర్ట్ మొట్టికాయలు వేసిన బుద్ది రాదు.

ఆదివారం,శనివారం హైడ్రా కూల్చివేతలు చేస్తుంది..కోర్ట్ కి వెళ్లకుండా చేస్తుంది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story