Hyderabad: విద్యార్థులపై వ్యాఖ్యల దుమారం ఆల్విన్ కాలనీలో నిరసన!
Hyderabad: విద్యార్థులపై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను నిరసిస్తూ ఆల్విన్ కాలనీలో BJYM ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ దహనం.
Hyderabad: విద్యార్థులపై వ్యాఖ్యల దుమారం ఆల్విన్ కాలనీలో నిరసన!
Hyderabad: తెలంగాణ లో ఉన్న విద్యార్థుల పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ ఆల్విన్ కాలనీ డివిజన్ లో జలకన్య పార్క్ కూడలి వద్ద డివిజన్ BJYM అధ్యక్షులు రంగ ప్రకాష్ ఆధ్వర్యంలో శైలేష్ కో ఆర్డినేషన్ లో ముఖ్యమంత్రి దిష్టి బొమ్మను దగ్ధం చేసే కార్యక్రమంలో స్థానిక నాయకులతో కలిసి పాల్గొనరూ.. రాష్ట్రంలో అనేక అంశాలలో వైఫల్యం చెందిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి విద్యార్థుల పట్ల నిరుద్యోగుల పట్ల చిన్న చూపు ఉండడం బాధాకరం, వెంటనే విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని నినాదాలు చేశారు.
Next Story




