Yacharam: వృద్ధ దంపతులే టార్గెట్.. చెవి కమ్మలు పుస్తెల తాడు లాకెళ్లిన దుండగుడు!

Yacharam: రంగారెడ్డి జిల్లా యాచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని గాండ్లగూడలో దారుణం జరిగింది.

RAVI, IBRHAMIPATNAM
Published on: 22 May 2026 12:44 PM IST
Yacharam
X

Yacharam: వృద్ధ దంపతులే టార్గెట్.. చెవి కమ్మలు పుస్తెల తాడు లాకెళ్లిన దుండగుడు!

యాచారం: రోడ్డు పక్కన ఉన్న ఇంటిలో వృద్ధ దంపతులు ఉన్నారని తెలుసుకొని వృద్ధ మహిళ మెడలో నుండి పుస్తెల తాడు, చెవి కమ్మలను లాక్కెళ్ళిన దుండగుడు, అదను చూసి వృద్ధ దంపతులు బ్యాగరీ పోచమ్మ (72)కొండయ్య(80) ఒంటరిగా ఇంటిలో ఉన్నారని నిర్ధారించుకొని, ఇంటి చుట్టుపక్కల ఎవరూ లేరని తెలుసుకొని ఇంటి లోపలికి ప్రవేశించిన దుండగుడు, వృద్ధ మహిళ ఇంటి లోపలికి ప్రవేశిస్తుండగా ఎవరు మీరు అని ప్రశ్నించిన వృద్ధ పోచమ్మ లోపలికి వచ్చిన దుండగుడు మహిళ మెడలో నుండి బలంగా పుస్తెలతాడు మరియు చెవి కమ్మలను లాగడంతో చెవికి గాయం కావడంతో గట్టిగా అరిచిన పోచమ్మ ఇంటిలో ఉన్న తన భర్త కొండయ్య (80) వస్తుండగానే బైక్ పై పరారైన దుండగుడు.చెవి కమ్మలను లాగడంతో చెవికి తీవ్రమైన రక్తస్రావంతో గాయం అయిందని తెలిపిన పోచమ్మ.

RAVI, IBRHAMIPATNAM

RAVI, IBRHAMIPATNAM

Next Story