Secunderabad: అమరవీరుల స్థూపం కూల్చివేతను వ్యతిరేకిస్తున్న మాజీ సైనికులు

Secunderabad: ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణంలో భాగంగా 80 ఏళ్ల చరిత్ర కలిగిన సికింద్రాబాద్ అమరవీరుల స్థూపాన్ని కూల్చవద్దని మాజీ సైనికులు కోరారు.

Srikanth, Secunderabad
Published on: 10 Oct 2026 11:20 PM IST
Secunderabad
X

Secunderabad: అమరవీరుల స్థూపం కూల్చివేతను వ్యతిరేకిస్తున్న మాజీ సైనికులు

సికింద్రాబాద్: 80 సంవత్సరాల చరిత్ర కలిగిన అమరవీరుల స్థూపం ను కూల్చవద్దని మాజీ సైనికులు డిమాండ్ చేశారు... ఎలివేటెడ్ కారిడార్ లో భాగంగా జింఖాన గ్రౌండ్ ఎదురుగా రెండవ ప్రపంచ యుద్ధం లో అమరులైన బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ లో అమరులైన 80 వేల మంది అమరుల స్మారక చిహ్నంగా స్థూపాన్ని నిర్మించారన్నారు... వీటీ ప్రాముఖ్యతను బావి తరాలకు అందించాలని అఖిల భారతీయ పూర్వ సైనిక సేవా పరిషత్ అధ్యక్షుడు సుంకర శ్రీనివాసరావు కోరారు.

స్థూపం ఎదురుగా ఉన్న గ్రౌండ్ నుండి స్థలం సేకరించి ఎలివేటెడ్ కారిడార్ ను నిర్మించాలని, తాము ప్రాజెక్టు కు అడ్డు కాదని, 2025 లో కోర్టు లో పిల్ వేయడంతో తీర్పు తమకు అనుకూలంగా వచ్చిందని, కానీ ఇటీవల జరిగిన కంటోన్మెంట్ బోర్డ్ మీటింగ్ లో స్థూపాన్ని తొలగించాలని ప్రతిపాదించారని, కంటోన్మెంట్ అధికారులు మరోసారి పునరాలచించాలని వారు కోరారు... తాము చేస్తున్న ఈ పోరాటంలో కంటోన్మెంట్ ప్రజలు, మిలిటరీ అధికారులు సహకరించాలని వారు కోరారు.సికింద్రాబాద్:

80 సంవత్సరాల చరిత్ర కలిగిన అమరవీరుల స్థూపం ను కూల్చవద్దని మాజీ సైనికులు డిమాండ్ చేశారు... ఎలివేటెడ్ కారిడార్ లో భాగంగా జింఖాన గ్రౌండ్ ఎదురుగా రెండవ ప్రపంచ యుద్ధం లో అమరులైన బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ లో అమరులైన 80 వేల మంది అమరుల స్మారక చిహ్నంగా స్థూపాన్ని నిర్మించారన్నారు... వీటీ ప్రాముఖ్యతను బావి తరాలకు అందించాలని అఖిల భారతీయ పూర్వ సైనిక సేవా పరిషత్ అధ్యక్షుడు సుంకర శ్రీనివాసరావు కోరారు.

స్థూపం ఎదురుగా ఉన్న గ్రౌండ్ నుండి స్థలం సేకరించి ఎలివేటెడ్ కారిడార్ ను నిర్మించాలని, తాము ప్రాజెక్టు కు అడ్డు కాదని, 2025 లో కోర్టు లో పిల్ వేయడంతో తీర్పు తమకు అనుకూలంగా వచ్చిందని, కానీ ఇటీవల జరిగిన కంటోన్మెంట్ బోర్డ్ మీటింగ్ లో స్థూపాన్ని తొలగించాలని ప్రతిపాదించారని, కంటోన్మెంట్ అధికారులు మరోసారి పునరాలచించాలని వారు కోరారు... తాము చేస్తున్న ఈ పోరాటంలో కంటోన్మెంట్ ప్రజలు, మిలిటరీ అధికారులు సహకరించాలని వారు కోరారు.

Srikanth, Secunderabad

Srikanth, Secunderabad