Madhapur: మాదాపూర్‌లో 1.6 గ్రాముల ఎండీఎంఏ పట్టివేత!
Madhapur: హైదరాబాద్ మాదాపూర్ సాయినగర్‌లో ఎక్సైజ్ ఎస్టీఎఫ్ అధికారులు జరిపిన తనిఖీల్లో 1.6 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్‌తో నిఖిల్ శర్మ అనే వ్యక్తి పట్టుబడ్డాడు.
Madhapur: మాదాపూర్‌లో 1.6 గ్రాముల ఎండీఎంఏ పట్టివేత!
మాదాపూర్: మాదాపూర్ సాయినగర్ ప్రాంతంలో డ్రగ్స్ అమ్మకాలు జరుగుతున్నాయనే సమాచారం మేరకు ఎస్టీఎఫ్ ఏ టీమ్ సీఐ నాగరాజు సిబ్బంది కలిసి తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో నిఖిల్ శర్మ (32) అనే వ్యక్తి వద్ద 1.6 గ్రాముల ఎండిఎంఎ డ్రగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని డ్రగ్స్ ను మాదాపూర్ ఎక్సైజ్ స్టేషన్‌లో అప్పగించారు.




