Banjara Hills: పోలీసుల పేరుతో కిడ్నాప్.. రూ.33 లక్షలు హాంఫట్!

Banjara Hills: బంజారాహిల్స్‌లో సూడో పోలీసుల ఘరానా మోసం.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 9 May 2026 9:42 AM IST
Banjara Hills
X

Banjara Hills: పోలీసుల పేరుతో కిడ్నాప్.. రూ.33 లక్షలు హాంఫట్!

Banjara Hills: పోలీసుల పేరుతో ముగ్గురు యువకుల కిడ్నాప్. యువతి తరపున కిడ్నాప్ చేసి డబ్బులు వసూలు. ప్రేమ వ్యవహారంలో కేసు సెటిల్మెంట్ పేరుతో బరితెగింపు. ఫాంహౌస్ లో బంధించి నిఖిల్ అనే యువకుడి వద్ద నుంచి రూ.33 లక్షలు వసూలు. సూడో పోలీసుల మీద బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసిన నిఖిల్. కేసు నమోదు చేసిన పోలీసులు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story