Hyderabad: ‘హై లైఫ్ ఫ్యాషన్ ఎగ్జిబిషన్’.. పోస్టర్ ఆవిష్కరించిన నటి!
Hyderabad: దేశంలోనే ప్రసిద్ధి చెందిన 'హై లైఫ్ ఫ్యాషన్ ప్రదర్శన'కు భాగ్యనగరం వేదిక కానుంది. జూలై 9 నుండి హైదరాబాద్ నోవాటెల్‌లో ఈ ఎగ్జిబిషన్ ప్రారంభం కానుంది.
Hyderabad: ‘హై లైఫ్ ఫ్యాషన్ ఎగ్జిబిషన్’.. పోస్టర్ ఆవిష్కరించిన నటి!
హైదరాబాద్: దేశంలోనే ప్రసిద్ది చెందిన హై లైఫ్ ఫ్యాషన్ ప్రదర్శనకు భాగ్యనగరంవేదిక అయింది.
హైదరాబాద్ నోవాటెల్ జూలై 9 నుండి మూడు రోజుల పాటు జరగనున్న హై లైఫ్ ఫ్యాషన్ ఎగ్జిబిషన్ పోస్టర్ ను బంజారాహిల్స్ లో నటి స్రవంతి మోడల్స్ ఆవిష్కరించారు .
అనంతరం నిర్వహించిన ఫ్యాషన్ షో కనువిందు చేసింది.
Next Story




