Sanathnagar: మహిళా పైలెట్‌ను వేధిస్తున్న జిమ్ మేనేజర్: షాకింగ్ నిజాలు బయటపెట్టిన బాధితురాలు!

Sanathnagar: సనత్ నగర్‌లో మహిళా పైలెట్‌కు లైంగిక వేధింపులు. కల్ట్ జిమ్ మేనేజర్ సంతోష్ గౌడ్, అతని గర్ల్ ఫ్రెండ్ రజినీపై బాధితురాలి ఫిర్యాదు.

RAJESH,	WEST ZONE
Published on: 13 Jun 2026 12:31 PM IST
Sanathnagar
X

Sanathnagar: మహిళా పైలెట్‌ను వేధిస్తున్న జిమ్ మేనేజర్: షాకింగ్ నిజాలు బయటపెట్టిన బాధితురాలు!

Sanathnagar: సనత్ నగర్ లో మహిళా పైలెట్ కు వేధింపులు. Cult జిమ్ ఫిట్నెస్ మేనేజర్ సంతోష్ గౌడ్ పై పైలెట్ ఫిర్యాదు

జిమ్ ట్రైనింగ్ పేరుతో పైలెట్ ను లోనేర్చుకునే ప్రయత్నం చేసిన ట్రైనర్ సంతోష్ గౌడ్

ఒక రాత్రి తనతో గడపాలని పైలెట్ పై ఒత్తిడి. సంతోష్ గౌడ్ కు సహకరించిన అతడి గర్ల్ ఫ్రెండ్ రజినీ.

ఇద్దరితో ఒకేసారి ప్రైవేటు గా కలిసి ఉండటం సంతోష్ ఫాంటసీ అని పైలెట్ కు వేధింపులు.

పైలెట్ ఒప్పుకోకకపోవడం తో instagram లో అసభ్యకర మెసేజ్ లు పెట్టిన జిమ్ ఫిట్నెస్ మేనేజర్ సంతోష్.

పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు.

RAJESH,	WEST ZONE

RAJESH, WEST ZONE

Next Story