Hyderabad: జూబ్లీహిల్స్‌లో ఫ్యాషన్ బ్రాండ్ ఫెస్టివోగ్ స్టోర్ ప్రారంభం!
Hyderabad: జూబ్లీహిల్స్ లగ్జరీ చేనేత ఫ్యాషన్ బ్రాండ్ 'ఫెస్టివోగ్' తొలి భారతీయ స్టోర్‌ను సినీ తారలు శ్రియ శరణ్, మంచు లక్ష్మి, నవదీప్ ప్రారంభించారు.
Hyderabad: జూబ్లీహిల్స్‌లో ఫ్యాషన్ బ్రాండ్ ఫెస్టివోగ్ స్టోర్ ప్రారంభం!
హైదరాబాద్: జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 10లో భారతీయ లగ్జరీ చేనేత, కౌట్యూర్ ఫ్యాషన్ బ్రాండ్ ఫెస్టివోగ్ తొలి భారతీయ స్టోర్‌ను సినీ తారలు శ్రియ శరణ్, మంచు లక్ష్మి, నవదీప్ ప్రారంభించారు.
అమెరికాలో విజయవంతంగా కొనసాగుతున్న ఈ బ్రాండ్, దేశంలో తొలి స్టోర్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించడం విశేషం. అరుదైన చేనేత చీరలు, బ్రైడల్ కలెక్షన్లు, డిజైనర్ లెహంగాలు, పురుషులు, పిల్లల కోసం ప్రత్యేక సంప్రదాయ దుస్తులు ఈ స్టోర్‌లో అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు తెలిపారు.
Next Story




