Madgul: మాడ్గులలో రూ.60 వేల సీఎంఆర్‌ఎఫ్ చెక్కు అందజేత!

Madgul: రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలం కుభ్యతాండకు చెందిన నేనావత్ రాజ్యకు రూ.60 వేల సీఎంఆర్‌ఎఫ్ చెక్కును ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి అందజేశారు.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 9 Sept 2026 9:58 PM IST
Madgul
X

Madgul: మాడ్గులలో రూ.60 వేల సీఎంఆర్‌ఎఫ్ చెక్కు అందజేత!

మాడ్గుల: రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలం కుభ్యతాండ గ్రామపంచాయతీకి చెందిన *నేనావత్ రాజ్య * తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ *గోలి శ్రీనివాస్ రెడ్డి * ₹60,000/- విలువైన CMRF చెక్కును అందజేశారు.

పేద, సామాన్య కుటుంబాలకు అండగా నిలుస్తూ… ప్రజాసేవే లక్ష్యంగా గోలి శ్రీనివాస్ రెడ్డి గారు ముందుకు సాగుతున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ *అనిల్ కుమార్*, BRS నాయకులు శ్రీను, లక్ష్మిపతి తదితరులు పాల్గొన్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY

Next Story