Hyderabad: హైదరాబాద్‌లో కల్తీ పనీర్ గుట్టురట్టు.. అధికారుల మెరుపు దాడులు!
Hyderabad: హైదరాబాద్‌లో కల్తీ పనీర్ విక్రయిస్తున్న ముఠాల బండారాన్ని ఫుడ్ సేఫ్టీ అధికారులు బట్టబయలు చేశారు.
Hyderabad: హైదరాబాద్‌లో కల్తీ పనీర్ గుట్టురట్టు.. అధికారుల మెరుపు దాడులు!
హైదరాబాద్: హైదరాబాద్‌లో కల్తీ పనీర్‌పై భారీ దాడులు. 45 ఫుడ్ అవుట్‌లెట్లు, 8 తయారీ యూనిట్లలో తనిఖీలు. 825 కిలోల అనుమానాస్పద పనీర్ స్వాధీనం.
చీజ్ అనలాగ్‌ను పనీర్‌గా విక్రయిస్తున్న ముఠాల బండారం బట్టబయలు సరైన వివరాలు లేకుండా పనీర్ విక్రయాలు గుర్తింపు.
లో ఫ్యాట్", "ఫ్రెష్ పనీర్" పేర్లతో వినియోగదారుల మోసం. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్స్ లేకుండా కార్యకలాపాలు నిర్వహిస్తున్న యూనిట్లు గుర్తింపు.
స్టార్చ్, అధిక నీరు, నాన్-మిల్క్ ఫ్యాట్స్ కలిపి కల్తీ పనీర్ తయారీ. సింథటిక్ పాలు, నాసిరకం పదార్థాలతో పనీర్.
Next Story




