Secunderabad: శ్రావణ బోనాలు.. మాజీ బోర్డు ఉపాధ్యక్షుడు మహేశ్వర్ రెడ్డి పూజలు
Secunderabad: సికింద్రాబాద్ పరిధిలో నిర్వహించిన శ్రావణమాస బోనాల వేడుకల్లో బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్ రెడ్డి, మాజీ సభ్యుడు పాండు యాదవ్ పాల్గొన్నారు.
Secunderabad: శ్రావణ బోనాలు.. మాజీ బోర్డు ఉపాధ్యక్షుడు మహేశ్వర్ రెడ్డి పూజలు
సికింద్రాబాద్: శ్రావణమాస బోనాల సందర్భంగా బోర్డ్ మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్ రెడ్డి బోర్డ్ మాజీ సభ్యుడు పాండు యాదవ్ కార్బన్ లోని వివిధ దేవాలయాల్లో దర్శించుకుంటూ ప్రత్యేక పూజలు పాల్గొని బోనాల వేడుకలలో ఆలయ నిర్వహకులు ఘనంగా సన్మానించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో రాజు రెడ్డి రాకేష్ గణేష్ ఆంజనేయులు కమలాబాయి బి ఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Next Story




