Thalakondapally: సీతమ్మ దశదినకర్మ కార్యక్రమం: పెద్ద సంఖ్యలో హాజరైన కాంగ్రెస్ శ్రేణులు!

Thalakondapally: తలకొండపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు, లింగారావుపల్లి సర్పంచ్ కాసు శ్రీనివాస్ రెడ్డి మాతృమూర్తి సీతమ్మ దశదినకర్మకు కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు.

SRI SAILAM, KALWAKURTHY
Updated on: 14 Aug 2026 11:40 PM IST
Thalakondapally
X

Thalakondapally: సీతమ్మ దశదినకర్మ కార్యక్రమం: పెద్ద సంఖ్యలో హాజరైన కాంగ్రెస్ శ్రేణులు!

తలకొండపల్లి: రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు లింగారావుపల్లి సర్పంచ్ కాసు శ్రీనివాస్ రెడ్డి మాతృమూర్తి కాసు సీతమ్మ గారి దశదినకర్మ కార్యక్రమానికి మండల కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు డోకూరి ప్రభాకర్ రెడ్డి హాజరై, చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ చర్ల వెంకట్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ జి శ్రీనివాసమూర్తి ఎం.అంబాజి, నాయకులు ఏంరెడ్డి రంగారెడ్డి, అజీజ్, ఏ వెంకటరెడ్డి, తిరుపతయ్య ముదిరాజ్, శెట్టి రాజశేఖర్, శ్రీనుకాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY

Next Story