Medchal: కిష్టాపూర్‌లో ఘనంగా నల్ల పోచమ్మ విగ్రహ ప్రతిష్టాపన!

Medchal: కిష్టాపూర్ అర్చన కాలనీలో నల్ల పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం ఘనంగా జరిగింది.

NAKSHATRAM, MEDCHAL
Published on: 5 July 2026 3:39 PM IST
Medchal
X

Medchal: కిష్టాపూర్‌లో ఘనంగా నల్ల పోచమ్మ విగ్రహ ప్రతిష్టాపన!

మేడ్చల్: కిష్టాపూర్ లో నల్ల పోచమ్మ తల్లి అమ్మవారి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం లో ముఖ్య అతిథిలుగా హాజరైన సుధీర్ రెడ్డి,హరి వర్ధన్ రెడ్డి,నడికొప్పు నాగరాజు చాపరాజు ముదిరాజ్

సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కిష్టాపూర్ పూడూర్ డివిజన్ పరిధిలోని అర్చన కాలనీలో శ్రీ శ్రీ శ్రీ త్రీ నల్ల పోచమ్మ దేవాలయం విగ్రహ ప్రతిష్ట మహోత్సవం ఘనంగా జరిగింది.ఆదివారం జరిగిన విగ్రహా ప్రతిష్ట మహోత్సవానికి ముఖ్య అతిథులుగా మేడ్చల్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు శ్రీ మలిపెద్ది సుధీర్ రెడ్డి గారు,టిపిసిసి సీనియర్ అధికార ప్రతినిధి,మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు శ్రీ సింగిరెడ్డి హరి వర్ధన్ రెడ్డి గారు, మేడ్చల్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నడికొప్పు నాగరాజు చాపరాజు ముదిరాజ్ గార్లు హాజరై ఆలయ కమిటీ సభ్యులు,ప్రతినిధులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు.

ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ సభ్యులు కమలాకర్,జనార్ధన్,మేడ్చల్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నడికొప్పు నాగరాజు చాపరాజు ముదిరాజ్,మేడ్చల్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ చీర్ల రమేష్ కురుమ,మేడ్చల్ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ దుర్గం శివ శంకర్ ముదిరాజ్,మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ సెక్రటరీ ఉదండపురం సత్యనారాయణ,మేడ్చల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు వేముల శ్రీనివాస్ రెడ్డి,మేడ్చల్ మున్సిపల్ మాజీ కౌన్సిలర్ జాకట దేవరాజ్,బత్తుల మధుకర్ యాదవ్,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తొంట యాదయ్య,దుర్గం వెంకటేష్ ముదిరాజ్,గోమారం బాల్ రెడ్డి,రామన్నగారి సంతోష్ గౌడ్,పత్తి శంకర్,చెర్వుకొమ్ము శేఖర్ గౌడ్,తొంట సుధాకర్,ప్రషాంత్,ఆకాష్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు యువకులు మహిళలు పాల్గొన్నార.

NAKSHATRAM, MEDCHAL

NAKSHATRAM, MEDCHAL

Next Story