Hyderabad: మాజీ మంత్రి కేటీఆర్‌కు వివాహ ఆహ్వాన పత్రిక అందజేసిన మాజీ ఎంపీపీ!
Hyderabad: హైదరాబాద్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డితో కలసి మాజీ ఎంపీపీ గుంత మౌనిక మల్లేష్ దంపతులు పెళ్లి పత్రిక అందజేశారు.
Hyderabad: మాజీ మంత్రి కేటీఆర్‌కు వివాహ ఆహ్వాన పత్రిక అందజేసిన మాజీ ఎంపీపీ!
Hyderabad: హైదరాబాద్‌లో బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి వెంట మాజీ ఎంపీపీ గుంత మౌనిక మల్లేష్ దంపతులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తమ కుమారుడు గుంత సుశాంత్ వివాహం సందర్భంగా కేటీఆర్‌కు వివాహ ఆహ్వాన పత్రిక అందజేసి వేడుకలకు ఆహ్వానించారు.
ఈ నెల 20న తిరుమలలోని శ్రీ శృంగేరి శారదా పీఠంలో వివాహం, 24న సాయంత్రం 7 గంటలకు కొత్తకోటలోని బీపీఆర్ గార్డెన్‌లో రిసెప్షన్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా కేటీఆర్ ఆశీర్వాదం తీసుకున్నారు.




