Rangareddy: మహిళలకు అదిరిపోయే అవకాశం.. మగ్గం వర్క్‌లో ఉచిత శిక్షణ, భోజనం, వసతి!

Rangareddy: రంగారెడ్డి జిల్లా మహిళలకు ఎస్‌బీఐ చిల్కూర్ శిక్షణ సంస్థలో మగ్గం వర్క్‌లో ఉచిత శిక్షణ.

MOGULAIAH, VIKARABAD
Published on: 11 May 2026 12:19 PM IST
Rangareddy
X

Rangareddy: మహిళలకు అదిరిపోయే అవకాశం.. మగ్గం వర్క్‌లో ఉచిత శిక్షణ, భోజనం, వసతి!

Moinabad: SBI Rural Self Employment Training Institute, CHILKUR

లో ఉచిత శిక్షణ ఇవ్వబడును

MAGGAM WORK LO నేర్పించుటలో ఉచిత శిక్షణ ఇవ్వబడును.

భారతీయ స్టేట్ బ్యాంకు గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ చిల్కూర్ నందు from *13.05.2026 గ్రామీణ ప్రాంత FE MALE CANDIDATES శిక్షణ ఇవ్వబడును

👉 ఆసక్తి గలవారు from 12.05.2026 సంస్థ కార్యాలయంలో లేదా క్రింద ఇవ్వబడిన ఫోన్ నెంబర్ల ద్వారా మీ పేరు నమోదు చేసుకోగలరు....

అభ్యర్థులు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కు చెందిన వారై ఉండాలి.

👉 వయోపరమితి: 18 సంవత్సరాల నుండి 50సంవత్సరాల లోపు ఉండాలి

👉శిక్షణా కాలా పరిమితి: 30 రోజులు

👉 అభ్యర్థులు సమర్పించవలసిన ధృవ పత్రములు

1.SSC మెమో

2. రేషన్ కార్డ్

3. ఆధార్ కార్డ్ …

4. పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు

5. బ్యాంక్ పాస్ బుక్

అన్ని జిరాక్స్ కాపిలు సమర్పించవలేను

ఉచిత శిక్షణతో పాటు శిక్షణ కాలంలో ఉచిత హాస్టల్ వసతి ,ఉచిత భోజన సౌకర్యం మరియు ఉచితముగా యూనిఫాం, టూల్ కిట్స్ ఇవ్వడం జరగుతుంది అని సంస్థ సంచాలకులు శ్రీ. Mohammed Ali khan తెలియజేశారు.

వివరములకు: 8500165190, పై ఫోన్ నెంబర్లను సంప్రదించగలరు

సంస్థ చిరునామా ; SBIRSETI , Chilkur మొయినాబాద్, రంగారెడ్డి జిల్లా

.మీ వాట్సప్ గ్రూప్ లలో షేర్ చేసి నిరుద్యోగ మిత్రులకు సమాచారం ఇవ్వవలసిందిగా మా యెక్క మనవి

MOGULAIAH, VIKARABAD

MOGULAIAH, VIKARABAD

Next Story