Vikarabad: ACR‘S భృంగీ జూనియర్ కళాశాలలో ఘనంగా 'ఫ్రెషర్స్ పార్టీ'!

Vikarabad: వికారాబాద్‌లోని ACR‘S భృంగీ జూనియర్ కళాశాలలో ఫ్రెషర్స్ పార్టీ వేడుకలు వైభవంగా జరిగాయి.

MOGULAIAH, VIKARABAD
Published on: 7 Aug 2026 7:41 PM IST
Vikarabad
X

Vikarabad: ACR‘S భృంగీ జూనియర్ కళాశాలలో ఘనంగా 'ఫ్రెషర్స్ పార్టీ'!

వికారాబాద్: ఈ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు కళాశాల చైర్మన్ డాక్టర్ చంద్రశేఖర్ గారు మరియు కళాశాల సెక్రెటరీ ఏ ప్రమీల గారు పాల్గొన్నారు వారు మాట్లాడుతూ విద్యార్థులు తమ అమూల్యమైనటువంటి సమయాన్ని జాతీయస్థాయి పోటీ పరీక్షలలో ర్యాంకులు సాధించడానికి ఉపయోగించాలన్నారు విద్యార్థులు అందరూ కూడా సోదర భావంతో మెలగాలని భవిష్యత్తులో ఉత్తమమైనటువంటి డాక్టర్లుగా ఇంజనీర్ గా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులుగా రాజకీయ నాయకులుగా ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండాలని సూచించారు

ఈ కార్యక్రమంలో మేనేజింగ్ డైరెక్టర్ బిందుప్రియ గారు కళాశాల డైరెక్టర్ ఎం శివప్రసాద్ గారు కుమారస్వామి గారు ప్రిన్సిపాల్ మహేందర్ రెడ్డి రమాదేవి గారు కళాశాల అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

MOGULAIAH, VIKARABAD

MOGULAIAH, VIKARABAD

Next Story